Saturday, 14 November 2026

హైదరాబాద్

కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు

కోల్‌కతా: యూపీఏ భాగస్వామ్య పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు విధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ, డీజిల్‌ ధర పెంపు విషయంలోనూ వెనక్కి తగ్గకపోతే త్వరలో జరిగే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కఠిన నిర్ణయం…

విద్యార్థిని 3 గంటల పాటు నిర్భందించిన స్కూలు యాజమాన్యం

హైదరాబాద్‌: స్కూల్‌ఫీజు చెల్లించలేదని 3 గంటల పాటు గదిలో విద్యార్థిని నిర్భందించి భయ భ్రాంతులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదేంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులతో స్కూలు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. దీంతో తల్లిదండ్రులు విద్యార్థిసంఘాలతో…

33వేల రూపాయల అంచుకు చేరుకన్న బంగారం ధర

హైదరాబాద్‌: సరికొత్త రికార్డుల దిశగా పుత్తడి పరుగులు తీస్తోంది. సరిగ్గా ఏడాది కిందట 22వేల రూపాయలున్న బంగారం ఇప్పుడు 33వేల రూపాయల అంచుకు చేరుకుంది. అదే దిశగా వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం నగర మార్కెట్‌లో వీటి…

పైరవీలతో తెలంగాణా రాదు ఉద్యమాల ద్వారానే సాధ్యం: సురవరం

హైదరాబాద్‌: పైరవీలతో తెలంగాణా రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యధర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు శుక్రవాం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌, పద్మభూషణ్‌ అవార్డు…

పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యం

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లా బలిమెల సీఎస్‌ పరిధిలోని పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యమైంది. డంప్‌ నుంచి భారీగా డిటోనేటర్లు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.

క్రీడాకారిణి లీజెరుయ్‌పై విజయం సాధించిన సింధు

బీజింగ్‌: భారతీయ షట్లర్‌ పి.వి. సిధు ఈరోజు లండన్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక గ్రహీత అయిన చైనా క్రీడాకారిణి లీ జెరుయ్‌పై విజయం సాధించి అందరినీ అబ్బురపరిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 24 వ స్థానంలో ఉన్న సింధూ చైనాలో…

జలయజ్ఞంలో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం : సీఎం

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం ప్రజెక్టుల కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అలాగే జలయజ్ఞంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్టెంపాడులో జిరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆయన…

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాల వెల్లడి

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏ ఒక్క విద్యార్థి చేరలేదు. 4 కళాశాలల్లో మాత్రమే 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచేందుకు ఆమోదం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సాయంత్రం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకానికి కేంద్ర మంత్రివర్గం…

బీసీ సంక్షేమ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తగ్గరాదని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఇవాళ సమావేశమైన బీసీ సంక్షేమ కమిటీ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చించింది. జనాభాలో 50శాతం ఉన్న…