Saturday, 14 November 2026

హైదరాబాద్

హిందీ భాష అనేది సామాజిక, సంస్కృతిక ఐక్యతకు గర్తు: ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భాష అనేది వారధిలాంటిదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ, ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని సూచించారు. శుక్రవారం హిందీ డే సందర్భంగా హిందీ భాష ప్రచారంలో భాగంగా 50…

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ తనయుడు అరెస్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ తనయుడు అలీ మూసాను శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక దళం (ఏఎన్‌ఎఫ్‌) అరెస్టు చేసింది. ముందస్తు బెయిలు కోసం దరశాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన అలీని కోర్టు ద్వారం వద్దే…

అమోథీలో రాహుల్‌కు చేదు అనుభవం

అమేథీ: రాహుల్‌ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాహుల్‌ను కలిసేందుకు రెండు గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజలు ఆయనున్న మున్షీగంజ్‌ అతిధిగృహానికి వచ్చారు. వారికి రాహుల్‌ను కలిసేందుకు అవకాశం లభించలేదు. దీంతో…

రైల్వేలో త్వరలో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ మరింత క్రమబద్దికరణ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను మరింత క్రమబద్దికరణ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు లేనివారు కూడా ఐఎంపీఎన్‌ వ్వవస్థలో అన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవర్చని శుక్రవారం రైల్యే ఉన్నతాధికారి ఒకరు…

రాష్ట్రంలో దీన్ని అనుమతించం: చాందీ

కోచి: రీటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అంగీకరించాలన్న కేంద్రం అభిప్రాయంతో తాము ఏకీభవిచమని, ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ ప్రకటించారు. కేంద్రం ఈ విషయాన్ని రాష్ట్రాల నిర్ణయానికి…

తెలంగాణపై నెలాఖరులోపు ప్రకటనకు అవకాశం లేదు: మధుయాష్కీ

ఢిల్లీ: తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నెలాఖరులోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే ప్రసక్తే లేదని యాష్కీ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ మార్చ్‌ను కలిసికట్లుగా ఎలా నిర్వహించాలనే దానిపై…

జగన్‌ కేసును నీరుకార్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు ఏర్పడతాయి: మధుయాష్కీ

హైదరాబాద్‌: కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సుప్రీంకోర్టులో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరపున వాదనలు వినిపించే బాధ్యతను ఇదివరకటి న్యావాదులకు కాకుండా కొత్త న్యావాదికి బదలాయించడం అనుమానాలకు తావిస్తోందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. బెయిల్‌…

మరో వారం వర్షాలు, ఈ సీజన్‌లో వర్షాలకు చివరి దశ

న్యూఢిల్లీ: కరవు కోరల గండం నుంచి దేశాన్ని గట్టెక్కించిన నైరుతి రుతుపవనాల ప్రభావం కనీసం మరో వారం కొనసాగనుంది. దీని పర్యవసానంగా వాటి నిష్క్రమణ ఇంకో వారం రోజులు ఆలస్యం కానుంది. నైదుతి రుతుపవనాలు మరికొద్ది కాలం వర్షాలను…

రాజకియాల్లోకి చేరే ఆలోచనే లేదు: ప్రియాంక

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోఒటీ చేస్తారన్న హాగానాలకు తెరపడింది. అసలు రాజకియాల్లో చేరే ఆలోచనే లేదని స్వయంగా ప్రియాంకే స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు పంపిన సంక్షిఫ్త సందేశం. రాజకీయాల్లోకి రాకుండానే 1999 నుంచి…

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమాచార కమిషన్‌

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల సారధులు, సభ్యుల నియామకాల్లో మార్పులు సూచిస్తు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ ) వెల్లడించింది. అప్పటి వరకూ…