హోంమంత్రికి వినతి పత్రం సమర్పించిన గణేశ్ ఉత్సవ కమిటీ
హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి పోలీసుల వేదింపులు ఆపాలంటూ వినతి పత్రం సమర్పించారు. డీసీపీ రవీందర్‌పై ఫిర్యాదు చేశారు.
హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి పోలీసుల వేదింపులు ఆపాలంటూ వినతి పత్రం సమర్పించారు. డీసీపీ రవీందర్‌పై ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ కేసులో తమ తరపున వాదనలు వినిపించే న్యాయవాదుల మార్పుపై సీబీఐ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు నిన్న మీడియాలో…
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకేసును హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాల్పులు కేసు విచారణ నివేదికను నాలుగు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి మెజిస్ట్రేట్ విచారణ పూర్తియిందని అడ్డకేట్…
చెన్నై: కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఏడో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామస్థులంతా మానవహారంగా ఏర్పడి సముద్రం నీటిలో చేపట్టిన జల సత్యాగ్రహం కొనసాగుతోంది.ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. ప్లాంట్ మూసివేసేంత వరకూ…
గ్యాటిమాల: మెక్సికో సరిహద్దు గ్వాటిమాలలోని పర్యాటక కేంద్రం సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 3కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిసర ప్రాంతాల్లోకి లావా ప్రవహిస్తుండటంతో సుమారు 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివేళ్లాల్సిందిగా అధికారులు…
నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన సేవలను పరిశీలిస్తారు. అనంతరం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో…
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది. విమానయాన రంగం సహా పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్: డీజిల్ ధరలు పెంపు, గ్యాస్ సిలిండర్ల వాడకం పరిమిత నిర్ణయాలపై విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్త ఆంందోళనలకు భాజపా,సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి. కేంద్ర వైఖరికి నిరసనగా సీపీఐ నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనుంది. నేడు, రేపు…
ఖమ్మం: ఏటపాక విద్యుత్ ఉప కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో జిల్లాలోని 8 మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదానికి కారణాలు…