Saturday, 14 November 2026

హైదరాబాద్

3 ఇసుక లారీల పట్టివేత

కంచికచర్ల: కృష్ణ జిల్లా కంచికచర్ల మండలంలోని చౌటికల్‌ వద్ద కృష్ణా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వీటిని కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్‌ విక్టర్‌బాబు…

రూ.1.5 లక్షల ఎర్ర చందనం స్వాధీనం

సిద్ధవటం: అక్రమంగా తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను కడప జిల్లా సిద్ధవటం మండలం బాగ్రాపేట్‌ చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దుంగలను లారీలో రాజంపేట నుంచి కడపకు తరలిస్తున్నట్లు చెప్పారు, వీటి విలువ సుమారు రూ.1.5 లక్షలు…

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 320 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 90 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

నేటి నుంచి పశ్చిమబెంగాల్‌లో ప్రణబ్‌ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేటి నుంచి నాలుగు రోజులపాటు తన సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు, హౌరాలో సాంజీబస్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు…

మందకృష్ణ దీక్ష భగ్నం

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలపై నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మలక్‌ పేటలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మందకృష్ణ ఆర్యోగం కీణీసుండటంతో పోలీసులు అయన్ను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. పోలీసుల…

సంచలనాల కోసం వార్తలు వొద్దు

మీడియా నిస్పాక్షిక వార్తలే ఇవ్వాలి కేయూడబ్ల్యూజే గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని కొచ్చి, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : సంచలనం సృష్టించాలన్న భావనను విడనాడా లని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విూడియాకు సూచించారు. సమాజాన్ని, దేశాన్ని విడదీసేలా వార్తలు ప్రచురించకూడదని,…

బాబు ఆస్తులు ప్రకటించుకున్నారు

తాను గరీబు .. కుటుంబ సభ్యులే అమీరు కుటుంబ ఆస్తులు రూ.35.59 కోట్లు శ్రీతన ఆస్తులు కేవలం 31.97 లక్షలే నట ! హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(జనంసాక్షి): టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు.…

పార్లమెంట్‌ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్‌కు చంద్రబబు లేఖ

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్‌ మీరకుమార్‌కు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గతంలో పురందేశ్వరి రాజకీయ దురుద్దేశంతో ఎన్టీఆర్‌ విగ్రహం…

బాణాసంచా పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: బాణాసంచా పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిందని దక్షిణ మధ్య విభాగం రైల్వే భద్రతా కమిషనర్‌(సీఆర్‌ఎన్‌) దినేష్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ జులై 30న నెల్లూరు జిల్లాలో మంటల్లో…

అస్సాంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు

లఖింపూర్‌: అస్సాంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ధెమజీ, లఖింపూర్‌ జిల్లాలో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. జాతీయరహదారి 15పై రవాణా నిలిచిపోయింది. బిహ్రి…