జల సత్యాగ్రహం ప్రారంభించిన కూదంకుళం ఆందోళనకారులు
కూదంకుళం: కూదంకుళం అణువిద్యుత్ కేంద్రానికి నిరసనగా ఆందోళన చేపట్టిన స్థానికులు జల సత్యాగ్రహం ప్రారంభించారు. వారంతా ఈరోజు పక్కనే ఉన్న సముద్రంలోకి వెళ్లినడుంలోతు నీళ్లలో నిలబడ్డారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఆందోళన కారులన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.…
