యాజమాన్య సీట్ల భర్తీపై నేడు డిప్యూటీ సీఎం సమీక్ష
హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ సమీక్ష సమావేశ నిర్వహించనున్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రతిభ…


