పెషావర్‌లో కారు బాంబు దాడి..ముగ్గురు మృతి
ఇస్లామాబాద్: పెషావర్ మరోసారి రక్తమోడింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో ముష్కరులు కారు బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 12 మందికిపైగా గాయపడ్డారు.ఆబ్దారా రోడ్డులోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం సమీపంలో అమెరికా రాయబార…
