విద్యుత్ కోతలను ఎత్తివేయాలని సీఎంకు లేఖ సమర్పించిన బీజేపీ
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎత్తివేయాలని రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి లేఖ సమర్పించారు. అనంతరం కిషన్రెడ్డి మీబియాతో మాట్లాడుతూ…
