ఆటో ఛార్జీల పెంపు
హైదరాబాద్: ఆటోఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు కనీసరుసుం రూ.16. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.9 గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రినుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్: ఆటోఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు కనీసరుసుం రూ.16. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.9 గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రినుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి పుకార్లు షికారు చేశారు. పడుకుంటే చనిపోతారంటూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులు హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పెద్దయెత్తున వ్యాపించడంతో ప్రజలు…
విశాఖపట్టణం: రాష్ట్రంలో కొనసాగుతన్న విద్యుత్ సంక్షోభం ఉక్కు కర్మాగారంపై పడింది. విద్యుత్ కొరత కారణంగా బ్లాస్ట్‌ఫర్నేన్ 1,2,3లో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది.
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.
హైదరాబాద్: నగరంలోని గాంధీ అసుపత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వంతో జరిగే చర్చలకు వెళ్లనున్నట్లు వారు తెలియజేశారు. సమ్మెపై ప్రభుత్వం ఆరునెలల పాటు నిషేధం విధించిందన్న సమాచారం తమకు తెలియదని…
టౌన్స్‌విలీ: అండర్ -19 వన్డే ప్రపంచకవ్‌లో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 210 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు వుంచింది. భారత ఆటగాళ్లు చోప్రా 52, అపరాజిత్ 44, చంద్…
కొక్రాఝార్: అస్సాంలో బోడో ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ప్రదీప్ బ్రహ్మను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి అతనిపై ఐదు కేసులను నమోదుచేశారు.
పతనమంచున కిరణ్ కేబినెట్ నాగం జోస్యం హైదరాబాద్, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్ స్కామ్ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసు…
హైదరాబాద్, ఆగస్టు 22 (జనంసాక్షి): అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్ళను న్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం నుంచి ఆయన బుధవారం నాడు పిలుపు అందింది. దీంతో…