Wednesday, 11 November 2026

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30.250గా ఉంది. 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం  ధర రూ. 29,600 కాగా కిలో వెండి ధర రూ. 53,…

అంబర్‌పేటలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేటలోని శివంరోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. చలనా కట్టుమన్నందుకు రోజూ తనిఖిలతో ఇబ్బందులకే గురిచేస్తారా అంటూ ముగ్గురు వాహనదారులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని…

బోల్తా పడిన లారీ ఒకరి మృతి 8మందికి గాయాలు

నెల్లూరు: జిల్లాలోని కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద కల్వర్టులో లారీ  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా  మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

అసోం అల్లర్లపై ఏడు కేసులు నమోదు

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై సీబీఐ ఏడు కేసులు నమోదు చేసింది. అల్లర్లపై విచారణకు అసోం ప్రభుత్వం ఆదేశించడంతో సీబీఐ ఉన్నతస్థాయి బృందాన్ని వేసింది. అల్లర్లకు ప్రభావితమైన కోక్రాఝర్‌ జిల్లాలో పర్యటించిన సీబీఐ బృందం ఈ ఏడు కేసులను…

లోక్‌సభ మధ్యాహ్ననికి వాయిదా

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై పార్లమెంటులో చర్చలు వాడివేడిగా సాగాయి ముంబయి, అసోం అల్లర్లపై ప్రభుత్వ వివరణ కోరుతూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు.

త్రివర్ణపతాక స్ఫూర్తి చాటిన ధీరులకు నీరాజనం

ముంబయి: స్వాతంత్ర దినోత్సవం  అనగానే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి బాధ్యత తీరిందనుకోవటం, మరికొందరైతే దాన్ని కూడా సరైన దిశలో ఎగురవేయలేకపోవటం లాంటి దృశ్యాలన్ని సాధారణ విషయాలే. అయితే త్రివర్ణపతాక స్ఫూర్తిని నిజంగా అందిపుచ్చుకున్న ఆ వ్యక్తులు మాత్రం జాతికే…

మరోసారి సుప్రీంకోర్టుకు కళాశాలల యాజమాన్యాలు

హైదరాబాద్‌: బోధనాఫీజుల చెల్లింపులపై ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. పిటషన్‌ వేసేందుకు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ వెళ్లనున్నాయి. ఏకీకృత ఫీజులపై సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో జాప్యంపై మరో సారి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లనున్నట్లు యాజమాన్యాలు మంగళవారం…

ధర్మానతో మంత్రుల సంప్రదింపులు!

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో నిందితుడుగా పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా యోచనను విరమించుకోవాలని సహచర మంత్రులు ఆయనకు సూచిస్తున్నట్లు  సమాచారం ఢిల్లీలో ఉన్న ధర్మానతో మంగళవారం పలువురు మంత్రులు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రోజు…

రష్యాలో భారీ భూకంపం

రష్కా/జపాన్‌: రష్యాంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప త్నీవత 7.3గా నమోదయ్యింది.ఉదయం 8.29 గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి.ఉత్తర జపాన్‌, తూర్పు రష్యా మధ్య ప్రాంతంలో సముద్రంలో 570 కిలోమీటర్ల లోతులో భూకంప…

శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద నీరు

శ్రీశైలం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 808,80 అడుగులుగా ఉంది. .జలాశయం ఇన్‌ఫ్లో 72, 890 క్యూసెక్కులు.