Wednesday, 11 November 2026

హైదరాబాద్

మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలి: శంకర్రావు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కెప్టెన్‌ జట్టులో రెండో వికెట్‌ పడిపోయిందని, మరో ఆరు వికెట్లు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.…

జింబాబ్వేపై భారత్‌ విజయం

టౌన్‌సిల్వే: అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ భాగంగా భారత్‌, జింబాబ్వేల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. భారత్‌ ఉంచిన 262పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో జింబాబ్వే విఫలమైంది. 44.1ఓవర్లలో 198పరుగులకి ఆలౌటైంది. జింబాబ్వే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లేక్‌ అద్భుతంగా…

మంత్రిని కలిసిన గగన్‌ నారంగ్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో జాతీయ జెండాను రెపరెపలాడించిన హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ ఈ రోజు సచివాలయానికి వచ్చారు. సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ను కలిశారు. గగన్‌ భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ…

తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌కాలనీలో వృద్దురాలి హత్య,బంగారం అపహరణ

సికింద్రాబాద్‌: నగరంలోని తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌ కాలనీలో గుర్తు తెలియని దుండగులు వృద్దురాలిని కొట్టి దారుణంగా హత్య చేసి ఆమె నుంచి 10 తులాల బంగారం అపహరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థుల సమస్యలపై స్పందిచకపోతే ఆమరణ నిరాహర దీక్ష:కిషన్‌రెడ్డి

తిరుపతి: రాష్ట్రంలో యుద్దప్రాతిపదికన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం విద్యార్థుల పట్ల స్పందించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. మంత్రులపై ఆరోపణలు వస్తున్న గవర్నర్‌ స్పందించకపోవటం బాధకరమని,…

ఉప్పల్‌లో చిట్టిల వ్యాపారి మోసం

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌లో చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ. కోటితో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను టీడీపీ బృందం కలిసింది. అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలని టీడీపీ బృందం గవర్నర్‌కు వినతీపత్రం సమర్పించింది. గవర్నర్‌ను కలిసిన వారిలో మోత్కుపల్లి, దాడి తదితరులు ఉన్నారు.

అనంతపురంలో జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

అనంతపురంలో: జిల్లాలోని తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వీరిని నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తులను తలుపుల మండలం వేవులపల్లి వాసులుగా గుర్తించారు.

దీక్ష విరమించిన బాబా రాందేవ్‌

న్యూఢిల్లీ: యోగాగుకు బాబా రాందేవ్‌ తన దీక్షను విరమించారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించాలంటూ అయిదురోజులుగా దీక్ష చేస్తున్న ఆయన తన దీక్షను  ఈరోజు మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుని విరమించారు.  స్టేడియాన్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటించారు. అయిదురోజులుగా స్నానపానాదులు, భోజనం…

ముత్యాలంపాడులో మరో 10 మంది అరెస్టు

పరవాడ(విశాఖ): విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలంపాలెంతో మంగళవారం కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత కొద్ది రోజులుగా రెండు మత్స్యకార వర్గాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విశాఖ సౌత్‌ ఏసీపీ దాసరి…