Wednesday, 11 November 2026

హైదరాబాద్

న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే ఎన్నికలు

హైదరాబాద్‌: చిక్కులు తొలగిపోగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తడం వల్లే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఫ్పై కోట్ల వ్యవయంతో మండలంలోని…

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళ

హైదరాబాద్‌: తన రెండేళ్ల కొడుకు భవిష్యత్తుకు న్యాయం చేయాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని చెన్నైకి చెందిన ఎన్నారై భార్య యామిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. హైదరాబాద్‌ కవాడిగూడలోని భర్త ఇంటిముందు దీక్ష చేస్తున్న తనను…

జీపు బోల్తా తప్పిన పెనుప్రమాదం

తిరుమల: తిరుమల అలిపిరి సమీపంలోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని ఓ మలుపులో ఒక జీపు అదుపుతప్పి బోల్లా పడింది. అందులో ప్రయాణిస్తున్న 7 గురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. నిన్న తిరుమల…

స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాలు

ముంబాయి: కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం సంస్కరణలపై చేసిన ప్రకటనల ప్రభావంతో స్టాక్‌మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను నమోదుచేసింది. మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ 188.82 పాయింట్ల ఆధిక్యంతో 17601.78 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 54.15 పాయింట్ల లాభంతో 5336.70…

రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌: కార్మిక ఉపాధి శిక్షణ శాఖలో సహాయ శిక్షణ అధికారుల రాతపరీక్ష ఫలితాలను ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. 157 మంది అభ్యుర్థుల వివరాలను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వీరికి ఆగస్టు 23 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

పార్లమెంటు లో సమావేశాలు

ఢల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ధరల పెరుగుదల, ఆర్ధిక మందగమనం, కరువు తదితర సమస్యలతో పాటు అస్సాం అల్లర్లు కొత్తగా చేరాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వుద్ధం జరిగే అవకాశం…

ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ విజయం

ఢిల్లీ: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్ధి హమీద్‌ అన్సారీ విజయం సాధించినట్లు లోక్‌ సభ సెక్రెటరీ జనరల్‌ విశ్వనాధన్‌ ప్రకటించారు. 490 ఓట్లతో అన్సారీ ప్రత్యర్థి జశ్వంత్‌సింగ్‌ పై విజయం సాధించారు. అన్సారీకి 490 ఓట్లు రాగా జశ్వంత్‌సింగ్‌కు…

చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:కార్మికసంఘం డిమాండ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్దికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకొవటంలేదని, రాధానిలో జరిగిన రాష్ట్ర సదస్సులో సంఘం నేతలు అన్నారు. చేనేత…

ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన…

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 20లక్షలతో ఉడాయించిన వ్యక్తి

హైదరాబాద్‌:  కూకట్‌పల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడినాడు. 20మంది నుంచి రూ.లక్ష చోప్పున వసూలు చేసి, వసూల్‌ చేసిన డబ్బులను తీసుకుని ఉడాయించాడని బాధితులు పేర్కొన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.