Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో తేదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

రాజధానిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని కొత్తపేటలోని ఓ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఇందులో ఒక ద్విచక్ర వాహనం దగ్దమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

కృష్ణ జిల్లాలో 10మంది పోలీసుల సస్పెండ్‌

కృష్ణ: కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్‌ నెలలో దాడి చేసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నందిగామ కోర్టుకు హాజరు పరిచే సమయంలో మెజిస్ట్రేట్‌ ఇంటి సమీపంలో పేకాట రాయుళ్లు పోలీసుల…

బెటాలియన్‌ సమస్యల పరిష్కారానికి కృషి: హోంమంత్రి

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి సబిత తెలియజేశారు. దీని కోసం సోమవారం డీజీపీతో ఆమె సమావేశం కానున్నారు. మరోవైపు అన్ని బెటాలియన్లలో తలెత్తిన ఆందోళనలను శాంతింప జేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్పాలు మెదలు…

జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి

విజయవాడ: బీసీలు, మైనార్టీలు, కాపులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్య  సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిరన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌ చేశారు.…

11వ బెటిలియన్‌లో ఆందోళన

సిద్ధవటం: కడప జిల్లాలోని బాక్రాపేటలో ఉన్న 11వ బెటాలియన్‌ పోలీసులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూపోలీసుల భార్యలు ఆందోళనకు చేస్తున్నారు. బెటాలియన్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు…

దిగి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన& పోలీసు బెటాలియన్ల కుటుంబాలు చేస్తున్న ఆందోళనలకు ఉన్నతాధికారులు దిగి వచ్చారు. ఇందోళనకు కారణమైన కొన్ని నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఏబీసీ విధానం రద్దు చేస్తున్నట్లు ఏపీఎస్పీ…

చంద్రబాబు నివాసంలో తేదేపా నేతల సమావేశం

హైదరాబాద్‌: ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తేలుగుదూశం పార్టీ పార్లమెంటరీ పార్టీతో సమావేశం అయినారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు

ఇంద్రకీలాద్రి: శ్రావణమాసం ఈ రోజు సెలవుదినం కావటంతో భక్తులు భారీగా అమ్మవారి దర్శినానికి తరలివచ్చారు. వాహనాల రద్దీ పెరిగిపోవటం, పార్కింగ్‌ నిండిపోవటంతో ఘాట్‌రోడ్డుపైకి నాలుగుచక్రాల ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. దేవస్థానం బస్సులలోనే భక్తులను పైకి అనుమతించారు.

డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి

విశాఖ: ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏవీపీ డ్యాం నుంచి 4 వేల క్యూసెక్కుల…