గుజరాత్ లో హైఅలర్ట్
అహ్మదాబాద్: గుజరాత్ లో ఈనెల 15 వరకు హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలిసు ఉన్నతాదికారి ఒకరు తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాలు…
