Wednesday, 11 November 2026

హైదరాబాద్

తెలుగువారిని దొంగల్లా చూస్తున్నారు: బాబు

హైదరాబాద్‌: ఇతర ప్రాంతాలకు వెళితే తెలుగువారిని దొంగల్లా చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పొలవరం టెండర్లలో రూ.500 కోట్లు కాంట్రాక్టర్లకు కట్లబెట్లబోతున్నారని ధ్వజమెత్తారు. మంత్రులంతా అవినీతి, దొంగసారా కాచే పనిలో నిమగ్నమయ్యారన్నారు. దేశంలో సగం…

విజయవాడ డీఆర్‌ఎంగా ప్రదీప్‌కుమార్‌

విజయవాడ రైల్వేస్టేషన్‌: విజయవాడ రైల్వే మేనేజర్‌గా ప్రదీప్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనది 1981 ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్‌ బ్యాచ్‌. గతంలో రైల్వేబోర్డులో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (సిగ్నల్‌ ప్రాజెక్టు) గా పనిచేస్తూ బదిలీపై విజయవాడ…

బీమా పనులు పరిశీలించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి

కొత్తకోట : మండలం తిరుమాయాపల్లి వద్ద జరుగుతున్న బీమా ఎత్తిపొతల పథకం మొదటి, రెండో దఖ పనులను నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యానాధ్‌దాస్‌ బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సీఈ ప్రకాష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

ఆర్టీసీబస్సుబోల్తా ఐదుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కందూరు స్టేజి వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఐదుగురికి తీక్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా నంద్యాల డిపోకు చెందిన ఇంద్ర సర్వీసు హైదరాబాద్‌ వళుతుండగా…

ఒలింపిక్స్‌లో 8మంది బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణుల బహిష్కరణ

లండన్‌ : ఒలింపిక్స్‌లో 8 మంది మహిళా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులపై నిర్వాహకులు వేటు వేశారు. మహిళల డబుల్స్‌ జరిగిన మ్యాచ్‌ల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కమిటీ విచారణ జరిపింది. దక్షిణ కొరియాకు చెందిన…

బాలికపై అత్యాచారం

వరంగల్‌: మహబూబాబాద్‌ మండలం సీతల్‌తండాలో ఒక బాలికను అక్కడి దుకాణ యజమాని గర్భవతిని చేశాడు. ఈ వ్యవహరం బయటకు పొక్కకుండా గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి పంచాయతీ నిర్వహించిన గ్రామ…

కొత్త రెవేన్యూ డివిజన్ల ఏర్పాటుపై సమీక్ష

‘హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో కత్త ప్రతిపాదనలలు, వాటి సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు.

పీఆర్‌ టెండర్లలో దౌర్జన్యం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నయోజరవర్గం కూసుమంచి మండలంలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో తొమ్మిది సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టెండర్లలో అధికారపార్టీ నేతల అనుచరులు దౌర్జన్యానికి దిగారు.…

ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఓయూలో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాలని హైదరాబాద్‌ లోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బుధవారం స్థానిక విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఎదుట ఓయూ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులు వీసీకు వినతిపత్రం సమర్పించారు.…

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సినీ హీరో కృష్ణుడు

హైదరాబద్‌: తన స్థలాన్ని కబ్టాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సినీ హీరో కృష్ణుడు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయిచారు. హైదరాబాదు శివారు మణికొండ హనుమాన్‌ నగర్‌ కాలనీలో రూ.60 కోట్లు విలువ చేసే తన భూమిని కొందరు…