టమెటా లారీ దగ్దం
పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు వద్ద కోలార్ నుంచి పశ్చమబెంగాల్ వెళుతున్న టమెటా లారీ ప్రమాదవశాత్తూ దగ్దమైంది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపకదళం మంటలను చేసింది.
పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు వద్ద కోలార్ నుంచి పశ్చమబెంగాల్ వెళుతున్న టమెటా లారీ ప్రమాదవశాత్తూ దగ్దమైంది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపకదళం మంటలను చేసింది.
లండన్: ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్లో సైనా విజయం సాంధించింది. నెదర్లాండ్ క్రీడాకారిణి జియయోపై 21-14,21-16పై తేడాతో విజయం సాంధించి క్వార్టర్స్కు చేరుకుంది.
మహబూబ్నగర్: మానవపాడు మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయరహదారిపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆగివున్న లారీని ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులుంతా కడప జిల్లాకు చెందిన వారిగా…
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో మరి కొందరు జవాన్లు గాయపడినట్టు సమాచారమందింది.
విద్యార్థులతో సీఎం కిరణ్ హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి): రాయడం.. నేర్చినట్టుగానే ఏం చదువుకోవా లన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోండి అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి విద్యార్థుల కు ఉద్బోధించారు. బుధవారంనాడు కుత్బుల్లా పూర్ సమీపంలోని సూరారం క్రాస్ రోడ్డు…
హైదరాబాద్: మహరాష్ట్రలో బాంబు పేలుళ్లతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు కమిషనర్ అనురాగ్శర్మా తెలిపారు. నగరంలో పలు చోట్ల పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మానవపాడు: మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాటు స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోరప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నర్విహించారు. ఈ సందర్భంగా 1222 క్వింటాళ్ల బియ్యం నిల్వలను అధికరులు గుర్తించారు.
పుణె: మహరాష్ట్ర లోని పుణె నగరంలో జేఎం రోడ్డు లోబాంబు పేలుళ్లు సంభవించాయి. నగరంలోని మెక్ డొనాల్స్డ్, గంధర్వ్ ధియేటర్ సమీపంలో ఐదు బాంబు పేలుళ్లు సంభవించినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
లండన్: లండన్ ఒలింపిక్స్లో భారత పురుషుల హకీ విభాగంలో భారత్ జట్టు వరుసగా రెండోసారి ఓటమి పాలయింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 3-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మొదటి మ్యాచ్లో నెదర్లాండ్తో అపజయం పాలయిన సంగతి తెలిసిందే.