Wednesday, 11 November 2026

హైదరాబాద్

వరుసగా నాలగోరోజు లాభాలు

ముంబయి: భారతీయస్టాక్‌మార్క్‌ట్‌ వరుసగా నాలుగోరోజు లాభాలబాటలో పయనించింది. ఆమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఫలితాలపై మదుపుదార్లు వచివుండటం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావన్ని చూపింది. సెన్సెక్స్‌ 21.20 పాయింట్ల లాభంతో 5240.50 పాయింట్ల వద్ద ముగిశాయి. సిప్లా, భెల్‌, టాటా పవర్‌,…

గ్రిడ్ల వైఫల్యంపై విచారణ: వీరప్ప మొయిలీ

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం విద్యుత్తు గ్రిడ్ల వైఫల్యంపై విచారణ నిర్వహిస్తామని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. బుధవారం ఆయన విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంవగా మాట్లాడుతూ ఉత్తర, ఈశాన్య గ్రిడ్‌లు…

కృష్ణమూర్తి 7వ వర్థంతి సభ

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, వ్యవసాయ కార్మిక సంఘం నేత కె. కృష్ణమూర్తి వర్థంతి సభను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. సందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ, ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్‌అలర్ట్‌

హైదరాబాద్‌: స్వాంతంత్య్ర దినోత్సవం సమీపిస్తుండటంతో శంషాబాద్‌ అంతరాజతీయ విమానాశ్రయంలో పోలీసులు రెడ్‌ఆలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి నెలరోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయి. ఉగ్రవాదులు దేశంలోని నగరాలు, ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘావర్గాలు హెచ్చరించిన  నేపథ్యంలో ఈ…

కోక్రాఝర్‌ అల్లర్లపై నివేదిక కోరిన మానవ హక్కుల సంఘం

ఢిల్లీ: అస్సాంలోని కోక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ హక్కుల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. కోక్రాఝర్‌లో బాధితులకు  పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు హెచ్‌ఆర్‌సీ సొంతంగా బృందాన్ని పంపించేందుకు సిద్ధమయినట్లు సమాచారం.

బీయూ ఎంఎస్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి మునాని వైద్య కళాశాల్లో అందుబాటులో ఉన్న బీయూఎంఎస్‌ సీట్లకు గత నెల 22న జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో పొంది పర్చినట్లు రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

ఒలింపిక్స్‌: ఆర్చరీలో దీపిక పరాజయం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ ఆర్చర్‌ దీపిక  పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్‌ వస్‌ ర్యాంకులో ఉన్న దీపికాకుమారి ఇండివిడ్యువల్‌ ఆర్చరీ ఈవెంట్‌లో బ్రిటన్‌ క్రీడాకారణి అమీ ఒలివర్‌ చేతిలో ఓడిపోయింది. భారత్‌కు తప్పనిసరిగా పతకం లభిస్తుందనుకున్న అంశాల్లో…

తిరుమలలో మూడో పైవ్‌లైన్‌ నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్‌: తిరుమలలో మూడో పైవ్‌లైన్‌ నిర్మాణానికి, సింగరేణి గనుల ఓపెన్‌కాస్ట్‌మైనింగ్‌కి రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతి లభించింది. వీటికి కేంద్రం అనుమతి కూడా అవసరమైనందున ఈ రెండు ప్రతిపానలను కేంద్ర వన్యప్రాణి బోర్డుకి పంపినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ…

రాష్ట్రంలో కరువుని పట్టించుకునేవారే లేరు: మండవ

హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్రమైన కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునేవారే లేరని తెదేపా సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అదికారంలోకి వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం…

8న నల్గొండ కిషన్‌రెడ్డి రాక

నల్గొండ: రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు భాజపా ఆధ్వర్యంలో ఈ నెల 8న కలెక్టర్‌ట్‌ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరుకాన్నురని భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి…