Wednesday, 11 November 2026

హైదరాబాద్

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన కశ్యప్‌

లండన్‌: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో  భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కశ్యప్‌. పి. తన ప్రత్యర్థి కరుణారత్నేపై 21-14, 15-21, 21-9 స్కోర్‌తో గెలుపొందారు. దీంతో ఆయన క్వార్టర్‌…

జగన్‌ రిమాండ్‌ ఈ నెల 14కు పోడగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టయినా వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ రోజు వీడియోకాన్పరెన్స్‌ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. జగన్‌మోమన్‌రెడ్డితో పాటు ఓఎంసీ,ఎమ్మారు నిందితులను కూడా విచారించింది. జగన్‌ రిమాండ్‌ను ఈ నెల 14కు పోడగించింది.

ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలని సుప్రీం ఆదేశం

ఢిల్లీ: వృత్తి విద్యాకళాశాలల్లో ఏబీ కేటగిరిపై  స్పష్టత ఇవ్వాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త బ్యాచ్‌లకు ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 9న ఈ కోర్టు ఇచ్చిన తీర్పును…

క్వార్టర్‌ ఫైనల్‌లో కశ్యప్‌

ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ పైనల్స్‌లో కశ్యప్‌ 21-14, 21-15, 21-9 తేడాతో కరుణరత్నెపై విజయం సాధించాడు.

అంబర్‌పేటలో స్కూల్‌బస్సును ఢీకొన్న లారీ

హైదరాబాద్‌: అంబర్‌పేటలోని శ్రీరమణ థిóయేటర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌బస్సును లారీ ఢీకొనటంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయినావి. సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో విద్యార్థులు ఎవరులేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరం:టీడీపీ

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరమని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణ అన్నారు. సోంత రాష్ట్రానికి శరద్‌పవార్‌ 1900కోట్ల ప్యాకేజి తయారుచేశాడని అన్నారు. కేంద్రప్యాకేజిని రాష్ట్రంలోని వర్షాభావ మండలాలకు వర్తింపజేయాలన్నారు. రైతులకు 50శాతం సబ్సీడిపై డీజిల్‌ అందించాలని డిమాండ్‌…

కేవీపీ ముమ్మాటికి జగన్‌ కోవర్టే:మధుయాష్కి

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ వెనక ఉండి నడిపించేది కేవీపీ రామచందర్‌రావేనని కాంగ్రెస్‌ ఎంమధుయాష్కిగౌడ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు అవసరంలేదన్నారు. సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో రఘరామరాజు వెనకుంది కేవీపేనని, సోనియాను జగన్‌ విమర్శిస్తే కేవీపీ…

ఉత్తరఖండ్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు 22దుర్మారణం

ఉత్తరఖండ్‌ : ఉత్తరఖండ్‌లో రాష్ట్రంలోని వికాస్‌నగర్‌లో అదుపుతప్పి   బస్సు లోయలో పడింది 22దుర్మారణం చెందారు.  వికాస్‌నగర్‌ నుంచి ఆనోల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఫీజు పెంపునకు నిరసనగా తరగతులు బహిష్కరించిన ఏజి విద్యార్థులు

హైదరాబాద్‌: అగ్రికల్చర్‌ విద్యార్థుల ఫీజు పెంపునకు నిరసనగా ఏజి విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. యూనివర్శిటి గేటు ఎదుట ఆందోళనకు దిగారు. కలేజీనుంచి క్యాంటీన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఫీజులను బేషరుతుగా వెనక్కి తీసుకోకపోతే రేపటినుంచి యూనివర్శిటీ అధికారులను…

రాజకీయాపార్టీలు రాయలసీమపై వైకరి ప్రకటించాలి:రాయలసీమ పరిరక్షణ కమీటి

హైదరాబాద్‌: రాయలసీమ పరిరక్షణ కమీటి కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయా పార్టీలన్ని రాయలసీమపై తమ  వైకరి ప్రకటించాలన్నారు. రాయలసీమ కరువు,కాటకాలతో అల్లాడుతుందన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు లేఖలు రాస్తే, రాయలసీమ ఏర్పాటు…