Wednesday, 11 November 2026

హైదరాబాద్

భారతీయ శాస్త్రవేత్తకు ప్రపంచ అత్యధిక నగదు అవార్డు

ఢిల్లీ: అలహాబాదులోని హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆశోక్‌సేన్‌ ఉన్న పళాన ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అయన రూ.16.7 కోట్ల నగదు బహుమతి గల యూరీ మిల్నర్‌ ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ ప్రైజ్‌ లభించింది. నోబెల్‌ బహుమతికి…

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

ఐజ : మండల కేంద్రంలోని ఐజలోని దళితవాడలొ మంగళవారం అర్థరాత్రి నాగరాజు తన భార్య జయమ్మ(30) పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా గొడవలు చోటు చేసుకోవటం తో అర్థరాత్రి…

జూబ్లీహాలులో టీఎన్‌ఎస్‌ ఆధ్యర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: జూబ్లీహాలులో తెలంగాణ నగరా సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సమైక్యాంధ్రలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, ఉద్యోగులపై కొనసాగుతున్న  వివక్షపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి,…

హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌:  రాజధానిలో నీలిమ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని గచ్చీబౌలిలోని ఒన్ఫోసిస్‌ సంస్థ భవనంపౌ నుంచి దూకగా తీవ్రగాయాలయినావి. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆమె మృతిచెందినట్లు సమాచారం. ఒక ప్రాజెక్ట్‌ సనిమీదా గత మార్చిలో అమెరికా వెళ్లిన నీలిమ వారం…

తెలంగాణకు అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ అడ్డు

కరీంనగర్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి అడ్డుకుంటే, ఇప్పుడు అక్రమ సంపాదనతో జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు…

గాంధీభవన్‌లో ఫోటో పెట్టేంత ప్రత్యేకత ఏమీ కన్పించడం లేదు

హైదరాబాద్‌: గాంధీభవన్‌ వైఎస్‌ ఫోటో పెట్టేంత ప్రత్యేకత తనకేమీ కన్పించడం లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగా అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారని వైఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అనేకం వివాదాస్పదమయ్యాయని ఆయన అన్నారు. తన దృష్టిలో…

మాజీ మంత్రికి చంద్రబాబు పరామర్శ

పశ్చిమగోదావరి: అనారోగ్యంతో చికత్స పొందుతున్న మాజీ మంత్రి సీహెచ్‌వీపీ మూర్తి రాజును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మూర్తిరాజు చికిత్స పొందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుకు గాయాలు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఎచ్చెర్ల మండలం సనపలవాలనిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో కలెక్టరు సౌరభ్‌ గౌర్‌కు గాయాలయ్యాయి.…

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా ఆమెను కాపాడబోయి భర్తకూడా మృత్యువాత పడ్డాడు.

డెక్కన్‌ క్రానికల్‌ అధినేతపై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానిక్‌ పత్రిక అధినేత వెంకట్రామిరెడ్డిపై సీసీఎస్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.  కార్వీ సంస్థ ప్రతినిధులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌ 420, 468, 406, 417 ప్రకారం పోలీసులు అభియోగాలు నమోదు…