సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు
శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు.…
శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు.…
దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్అలీ పోర్టుకు 48కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…
తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.…
లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లోని నాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు ‘అల్లాహో’, అని ఉర్దూ అక్షరాలతో తెల్లని చార ఉండగా, మరోవైపు…
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. కుషాయిగూడలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నేటి నుంచి అత్యవసర…
సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ ఏనుగులు ప్రవేశించి కలకలం సృష్టించాయి. భారీగా మామిడితోటలకు నష్టం కలిగించాయని…
గౌహతి: నగరంలోని పబ్ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరింది. అయితే ఈ…
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 69,749మంది భక్తులు దర్శించుకున్నారు.
కర్నూలు : ఉయ్యలవాడ మండలం బోడెమ్మనూరు మెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. క్షతగ్రాతులను కర్నూలు…