నేడు భూపతిపాలెం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం
రాజమండ్రి:జటయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన తొలి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వద్ద సీతపల్లి వాగుపై నిర్మించిన భూపతిపాలెం ప్రజెక్టును ద్వారా రంపచోడవరం,గంగవరం మండలాల్లోని 33 గ్రామాల్లోని 14,028…
