కరీంనగర్ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం
కరీంనగర్:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి మాసికవైద్య నిపుణుల రెండ్రోజుల సదస్సును ప్రారంబించారు.విలేకరులతో మాట్లాడారు.తాగునీటి కోసం తల్లడిల్లుతున్న…
