రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: జడీమెట్ల కార్మోల్డ్ డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సికింద్రాబాద్:ఘట్‌కేసర్-బీబీనగర్ మార్గంలో రైల్వే మార్గంలో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మంగళ,శుక్రవారాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. నెంబరు 17201 గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ…
వరంగల్: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యామ్రమానికి కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్:అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని ఎస్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం విచారించనున్నరు.పీఎంఎల్ చట్టం కింద జగన్‌ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఈడీ అధికారులు సీబఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు…
బాలాసోర్: 700 కి.మీ పరిధీలోని లక్ష్యాలను చేధించే అగ్ని-1క్షిపణి ప్రయోగాన్ని బడిశాలో వీలర్ దీవిలోని ఇంటిగ్రేటెడ్ టెన్ట్ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు.1000కిలోల పేలుడు పధార్థాలను మోసుకెళ్లే ఈ క్షిపణఙ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: పారిశ్రమిక రంగానికి విద్యుత్ కోతలను అధిగమించే విషయమై విద్యుత్ పంపిణీ సంస్థ సీపీడీసీఎల్ నేడు పారిశ్రామిక సంఘాలతో కానుంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాకాలంలో ఎక్కువ విద్యుత్ కోతలు విధంచడంపై పారిశ్రామిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో…
వరంగల్:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు పొందారు.మూడోరౌండ్‌లో సీటు లభించిన వారి జాబితాను సీసీబీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.వీరు…
హైదరాబాద్:రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలని తెరాస రాజకీయ ఐకాస బహిరంగ లేఖ రాసింది.ఈమేరకు ఎంపీలకు,ఎంఎల్‌ఏలకు వాటిని పంపింది.తెలంగాణ విషయంలో ఇచ్చిన ఎన్నికల హమీని కాంగ్రెస్ నిలబెట్టు కోవాలని ఆ లేఖలో ఐకాస ఛైర్మన్ కోదండరాం కోరారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని జరారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.జర్ధారీ కేసు విషయంలో స్విస్ అదికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి సూచించింది.