Monday, 9 November 2026

హైదరాబాద్

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల జాబితా 15న వెల్లడి

హైదరాబాద్‌:ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రవేశాల జాబితాను ఈ నెల 15న విడుదలచేమనున్నారు.తొలుత నిర్ణయించిన ప్రకారం శుక్రవారం జాబితాను వెల్లడించాలి.ఈ మేరకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటన లో విడుదలచేసింది.

సీఎం కిరణ్‌ వల్లనే తెలంగాణ జప్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారాడని కాంగ్రెస్‌ నేత నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. సీఎం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందని ఆయన విమర్శించారు. సీఎం రేపటి నుంచి చేపట్టబోయే ‘ఇందిరమ్మ బాట’ను తెలంగాణ ప్రజలు…

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లును పొలీసుస్టేషన్‌కు తరలించినట్లు ధర్మపురి డిప్యూటీ తహపీల్దార్‌ ప్రభాకర్‌రావు తెలిపారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.

కోర్టులో హాజరైన: మాజీ జడ్డి పట్టాభి రామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ డీల్‌ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్‌ డీల్‌ విషయంలో నాంపెల్లి కోర్టు విచారణ జరిపినట్టు సమాచారం.

విద్యుదాఘూతంతో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

కమాన్‌పూర్‌:కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.ఢిల్లీలో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్‌ రాష్ట్రంలో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేశాడు.రన్నింగ్‌ పరీక్షలో పాల్గొనడానికి గుండారం వచ్చాడు.అయితే ఇంట్లో విద్యుత్‌…

రేపు ఇందిరమ్మ బాటను ప్రారంభించనున్న సీఎం

కాకినాడ: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం సీఎం రేపటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ బాట కోసం జిల్లాలో సీఎం…

సైకో కోసం కొనసాగుతున్న గాలింపు

విజయవాడ:పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయిన సైకో రాచకుంట సాంబశివరావు కోసం రెండోరోజూ గాలింపు చర్యలు కొనసాగుతాన్నాయి.కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకోకుండా ఆరు చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు,సైకోను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.గుంటూరు,నెలూరు కృష్ణా,ప్రకాశం…

జ్యోతినగర్‌ రామాలయంలో చోరీ

కరీంనగర్‌: జ్యోతినగర్‌ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం సుమారు రూ. లక్షకుపైగా సోత్తు చోరికి గురైనట్లు ఆలయ…

విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ

మొగల్తూరు:విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మొగల్తురులో చోటుచేసుకుంది.నిన్న రాత్రి ఏఈ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 23కాసుల బంగారు అభరణాలు, ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. బాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.