మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు
వరంగల్ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా తాగు నీరు, వైద్య సౌకర్యలపై మంత్రిని స్థానికులు నిలదీశారు.
వరంగల్ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా తాగు నీరు, వైద్య సౌకర్యలపై మంత్రిని స్థానికులు నిలదీశారు.
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో, అమెరికాకు చెందిన క్రితిటెక్ కలిసి సమాన వాటాలతో ఫినోటెక్ ఫార్మాసంస్థను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. ఈ రంగానికి చెందిన వివిధ సేవల విషయమై ఈ రెండు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.…
హైదరాబాద్: డీఎస్సీ చలానా గడువును పొడగించినట్లు మంత్రి పార్థసారథి తెలియజేశారు.ఈ నెల 19 వరకు డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ జూలై 20.ఈ నెల 19లోగా ఫలితాలు వచ్చిన డీఈడీ,బీఈడీ అభ్యర్థులకు దరఖాస్తు…
హైదరాబాద్: బీసీలకు తేదేపా ఇచ్చే వంద సీట్లలో అభ్యర్థులను గెలిపించే బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని తేదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీల అభ్యున్నతి కోరుతూ టీడీపీ ప్రకటించిన బీసీల డిక్లరేషన్‌కు బీసీ కులసంఘాలు చంద్రబాబును కలిసి ఘనంగా…
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని మల్కాన్‌గిరి జిల్లాలో మోటు దళ సభ్యుడు దెబావు డియామి పోలీసులకు లొంగిపోయాడు. మూడేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో దెబాపుయామి కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
చెన్నై: కాంగ్రెస్ పార్టీకి చెందని వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా సీపిఎం మద్దతు ఇవ్వనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ ఈ విషయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తిని ఉప రాష్ట్రపతి పదవికి తాము కోరుకుంటున్నామని,…
గుంటూరు: గుంటూరులోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. బీమా అధికారులు, గుంటూరు పశ్చిమ మండల డీఎస్పీ రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. నష్టపరిహారంపై లిఖితపూర్వక హామి ఇవ్వాలని రైతులు ఇన్సూరెన్స్ కంపెనీకి స్పష్టం చేశారు.
హైదరాబాద్:మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రిచెన్నారెడ్డి పేరిట ఆయన మనవడు అదత్యరెడ్డి త్వరలో ఒక ఫౌండేషన్ ప్రారంబించనున్నారు.దీనికి సంబందించిన లోగోను ఈరోజు ఆవిషరించారు.ఈ ఫౌండేషన్ ప్రజలకు,ప్రభుత్వానికి మద్య వారదిగా ఉంటుందని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని సనత్‌నగర్ ఎమ్మేల్యే శశిదర్…
గుంటూరు: సామాజిక అభివృద్ది కార్యక్రమాల అమలులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఓ మంచి ముందడుగు వేసింది. 12లక్షల రూపాయల వ్యయంతో ఈ-గ్రంథాలయం నెలకొల్పింది. రాష్ట్రంలో ఈ తరహ గ్రంథాలయాలున్న కార్పోరేషన్ గుంటూరు ఒక్కటే కావడం విశేషం. వ్యవసాయ…
రోలుగుంట : విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఈ రోజు నర్సీపట్నం, మాకవరపాలెం, గోలుగొండ మండలల్లో దాడులు చేసి 1650 కిలోల గంజాయిని సట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 50లక్షల లోలుంటుందని అంచనా, దినితో సంబంధమున్న 10మందిని…