Monday, 9 November 2026

హైదరాబాద్

ఎస్సీలకో న్యాయం,అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందా! :కల్పన

హైదరాబాద్‌: టీడీపీలో ఎస్సీలకు న్యాయం జరగదని ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీలకో న్యాయం, అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలినైన నన్ను కనీసం సంజాయిషీ కూడా అడుగకుండా ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ నుంచి పంపించి…

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచడంతో ఇప్పటి వరకు ఎందుకు తెరిచి ఉంచారని రిపోర్టర్‌…

ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. అరుణారాయ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా 100 రోజులు ఉన్న ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని జాతీయ సలహ కమీటి సభ్యురాలు అరుణారాయ్‌ అభిప్రాయాపడ్డారు. ఉపాధి హమీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇతర…

ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ శిశిర్‌ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి చిక్కిన వార్డుబాయ్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే ఈ…

గంజాయి స్థావరాలపై పోలీసుల దాడి.. 1650 కిలోల గంజాయి పట్టివేత

రోలుగుంట:విశాఖ జిల్లాలోని నర్సీపట్నం,మాకవరపాలెం,గొలుగొండ మండలాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించి 1650 కిలోల గంజాయిని పట్టుకున్నారు.దీని విలువ దాదపు రూ.50లక్షలుంటుందని అంచనా.దీంతో సంబందమున్న 10 మందిని అరెస్టు చేశారు.వీరితో పాటు ఒక వ్యాను,లారీ ఇండికా కారు,రెండు ద్వి చక్రవాహనాలు…

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ ఆర్డర్‌ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు.…

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి

అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు.  అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని, దాన్ని…

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన శ్రీనివాస్‌ శ్వాస అందక ఇబ్బంది పడుతుండడంతో కృత్రిమ శ్వాస అందించేందుకు…