Monday, 9 November 2026

హైదరాబాద్

ఇంతకీ..పింకీ.. అతడా.. ఆమె!?

పింకీకి బెయిల్‌ మంజూరు కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్‌ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్‌ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన సహచరిపై అత్యాచారం చేసిందన్న ఆరోపణలపై…

బీసీలపైనే టీడీపీ ఆశలు

చారిత్రక డిక్లరేషన్‌తో పట్టు సాధించే ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లతోనే గెలవాలన్నది ప్రణాళిక హైదరాబాద్‌, జూలై 10 : అధికారమే లక్ష్యంగా టీడీపీ అడుగులువేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్‌ సీపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న…

మొద్దు నిద్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఖమ్మం, జూలై 10 : రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిఇసి సభ్యులు అజయ్‌కుమార్‌ విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులందరూ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ప్రజలకు వివరించాలన్నారు.…

కొత్త రోమింగ్‌ ప్లాన్‌ ఇది

కొత్తగా ప్రవేశపెట్టి రోమింగ్‌ ప్లాన్‌కు సంబంధించి 152 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. దీనిలో 6 వేల సెకన్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కి, మరో 6వేల సెకన్లు ఇతర నెట్‌వర్కులకు వాడుకోవచ్చు. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ ఏ ఫోన్‌కైనా రోమింగ్‌ చార్జిలు ఉండవు.…

బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోమింగ్‌ ఉచితం

శ్రీకాకుళం, జూలై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు మరో ఆకర్షనీయమైన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రోమింగ్‌ను ఎత్తివేసింది. శ్రీకాకుళం జిల్లాకు పొరుగునే ఒడిషా ఉండడంతో ఇక్కడి ప్రజలు, వ్యాపారస్తులు అక్కడికి వెళ్తుంటారు. అటువంటివారికి ఊరట…

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంతపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుసున్న వర్షం కారణంగా భవంతి…

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఈ రామస్వామి, శివకుమార్‌, డీఈ కొండల్‌రావులను విధుల నుంచి తప్పించి…

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.పొలీసులు…

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌ను  పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నిందితునిగా కడప…