రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు
హైదరాబాద్:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.కౌంటర్ల దగ్గర చిల్లర సమస్యపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రైల్వే…
