Sunday, 8 November 2026

హైదరాబాద్

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ హాజరయ్యారు. ఇంకా రిటైర్డ్‌ డీజీపీ పేర్వారం రాములు, మాజీ…

బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ వ్యవహరంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో…

ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు సీబీఐకి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం విజయసాయిరెడ్డిని అదేశించింది.

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అవన్ని అవాస్తం. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఎన్టీఆర్‌ స్థాపించిన…

చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వచ్చే మూడేళ్లలో అన్ని నిజయోజకవర్గాల్లో క్రీడా మైదానాలు…

రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు తీసుకెళ్లి భవిష్యవాణి వినిపించే స్వర్ణలత అనే భక్తురాలికి అందించారు. ఈ…

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 లక్షల నగదుతోపాటు కారు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది.…

అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి నాని జగన్‌కు అమ్ముడుపోయారని ఆయన పేర్కొన్నారు.