Sunday, 8 November 2026

హైదరాబాద్

కొత్తవలసలో విద్యార్థుల రక్తదానం

విజయనగరం: కిత్తవలసలో బొత్స సత్యనారయణ జన్మదినం సంధనర్భగా వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50మంది స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియాన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా చైర్మన్‌, ఐసీడీపీ అంతార్జాతీయా కిపరేటివ్‌ ప్రాజెక్ట్‌…

నష్టాల్లో ముగిసిన భారతీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి:భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్ల నష్టంలో 17391 పాయింట్ల వద్ద ముగిసింది.అమెరికా ఉద్యోగ సమాచారం వెల్లడి చైనా ద్రవ్యోల్బణం తదితర కారణాలు నేటి మార్కెట్‌ పై ప్రభావం చూపాయి.

బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ పరిస్థితి విషమం

ముంబయి: ప్రముఖ వస్తాద్‌, కుస్తీ వీరుడు, బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన చేశారు. ఆయన శరీరంలోని బాగాలు ముఖ్యంగా మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడంలేదని…

పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు:సీఎల్‌పీ

హైదరాబాద్‌:కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సమర్థంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు,కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ శాసససబాపక్షం ఆక్షేపించింది.ఏవైనా తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప పథకాన్ని నీరుగార్చేలా…

బలహీన వర్గాలకు చెందినందువల్లే నా కొడుకుపై కేసు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు పోలీసులతో దరుసుగ ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదుచేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇక పైన తప్పుచేస్తే నేనే క్షమించనని అన్నారు. బలహీన వర్గాలకు…

ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులను ఊచ కోత కోశారు

ఛత్తీస్‌గడ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరజనులను కాల్చి చంపారని నిజనిర్ధారణ కమిటీ ఆరోపంచింది. ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెబుతున్న ప్రాంతన్ని కమిటీ సందర్శించింది. అనంతరం కమీటీ సభ్యులు మాట్లాడుతూ గాయపడ్డ వారిని  పట్టుకొని నరికి చంపారని దూయ్యాబట్టింది. గ్రామంలోని వాళ్లు…

సొంత ఇల్లు కూడా లేదు :డొక్కా

హైదరాబాద్‌: డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడ బెట్టుకోవడం తనకు తెలియదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని,…

2రోజులు విధులు భహిష్కరించనున్న న్యాయవాదులు

హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 11,12 తేదిల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ప్రకారం ఉన్నత విద్యా పరిశోధన కోసం జాతీయా స్థాయిలో కమీషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.దేశంలోని…

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులను ఈ రోజు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించారు. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డి, బీపీ ఆచార్య, విజయ రాఘవులకు ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ…

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.