నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన
నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోపాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.
నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోపాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.
అదిలాబాద్ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడినట్లు నిర్వహకులు…
జహీరాబాద్‌రూరల్:జహీరాబాద్ మండలం హుగ్గెళ్లి గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహరదారిపై గల కల్వర్టును హైదరాబాద్‌వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడటంతో వారిని జహీరాబాద్ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.ప్రమాదంతో హైదరాబాద్-ముంబయి…
హైదరాబాద్: భద్రాచలం మండల కేంద్రంలోని కొల్లుగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్లుకున్నారు. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు భద్రచలం తహసీల్దార్ తెలిపారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్: బాబూ జగ్జీవన్‌రామ్ 26వ వర్థంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించాయి. బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి సికింద్రాబాద్ ఎంపీ అంజయ్‌కుమార్ యాదవ్, నగర డిప్యూటి మేయర్లతో పాటు పలు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి…
శ్రీకాకుళం:జిల్లాలో ఈరోజు జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం దేవాది వద్ద ఈ దుర్ఘటన జరిగింది.రోడ్డుపక్క ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా…
హైదరాబాద్: మద్యం కొత్త విధానంలో లాటరీ పద్దతిపై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన లాటరీ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈడీ విచారిస్తుంది. రేపటి నుండి ఈ నెల 21 వరకు చంచల్‌గూడ జైల్లో ఆయనను విచారించనున్నారు.
శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.
ముంబయి:కింగ్‌ఫిషర్ కంపెనీ ఎస్బీఐలో తీసుకున్న రుణాలను అనేక నోటీసుల అనంతరం కూడా తీర్చకపోవటంతో వారి ఆస్తుల వేలానికి ఎన్‌బీఐ నిర్ణయించింది.ముంబై గోవాలలో ఉన్న కింగ్‌పిషర్ ప్యాలేస్లను విక్రయించాలని నిర్ణయించింది.