Friday, 6 November 2026

హైదరాబాద్

ఇద్దరు ఐపీఎస్‌లకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్యార్‌ ప్రధాన కార్యాలయం సంయుక్త కమిషనర్‌గా బి. మల్లారెడ్డి, హైదరాబాద్‌ నగర సమన్వయ భద్రతా విభాగం సంయుక్త కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

పవర్‌ ప్లాంట్‌ను కావాలనే పనికట్టుకుని అడ్డుకుంటున్నారు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో ఈ రోజు మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ వలన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కొంత మంది కావాలనే పనికట్టుకుని పవర్‌ప్లాంట్‌…

రిటైర్మెంట్‌ అయ్యే ఆలోచన లేదు:సచిన్‌

న్యూఢిల్లీ :క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ అన్నారు.ఆటను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇంటర్య్వూలో తెలిపారు.2006 నుంచి తన రిటైర్మెంట్‌ పై మీడియాలో…

ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌ :ఓఎంసీ,  కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించగా, శ్రీలక్ష్మీని చంచల్‌గూడ మహిళ జైలు సిబ్బంది సీబీఐ…

దమ్ముంటే లగడపాటి చర్చకు రావాలి:వినోద్‌

వరంగల్‌:మెడికల్‌ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు.మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో…

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరాగాయని టీఆర్‌ఎస్‌ ఈ రోజు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లను పెంచాలని టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల అనుమతితో మెడికల్‌…

లంచం ఇవ్వలేదని సీఐ అగ్రహాం

వరంగల్‌ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్‌ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్‌ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని సీఐ ఐదు ట్రాక్టర్లను ధ్వంసం చేసినట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.

భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  అన్ని వైద్య కళాశాలలకు వైద్య కళాశాలలకు ప్రభుత్వ హామి ఇస్తూ…

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అన్నారు. 8-8.5 శాతం మాత్రమే సాధ్యమవుతుండవచ్చని…

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవనాయుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.