ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్: సచివాలయంలో ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కమిటీ నివేదిక మేరకు నిబంధనలు సవరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతలు, నిబంధనలు సుప్రీంకోర్టుకు…
