Friday, 6 November 2026

హైదరాబాద్

ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ నియామకంపై క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదికి వాయిదా వేసింది.…

సీఎంను కలిసిన సినీ నిర్మాతలు

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. చిరంజివి నేతృత్వంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, అల్లుఅరవింద్‌, కె.ఎస్‌. రామారావు, కల్యాణ్‌, అశోక్‌కుమార్‌, తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమాయ్యారు. ఏ రాష్ట్రంలో…

పట్టాలెక్కనున్న కొత్త రైళ్లు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు నడిచే ఈరైళ్లను ఈనెల 6న స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు జెండా వూపి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌    – బెల్లంపల్లి మద్య రోజూ…

నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ. భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన 10మంది మంత్రుల కమిటీ ఈరోజు మరోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం…

తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలియజేశారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  బెయిల్‌ మంజూర్‌ చేస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయగలరని సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు. దర్యాప్తు సంస్థకు సహకరిస్తానన్న జగన్‌ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు.

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను మంగళవారంనాడు రిటర్నింగ్‌ అధికారి పరిశీలించిన అనంతరం సంగ్మా పత్రాలు సరిగా…

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం చారు. ఈ మేరకు వారు లిఖితపూర్వకంగా ఎయిర్‌ఇండియా యాజమాన్యానికి తమ…

సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి

పాల్వాయి గోవర్థన్‌ హైద్రాబాద్‌,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన…

సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న గుజరాత్‌ హైరోక్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నిరాకరించింది.…