Friday, 6 November 2026

హైదరాబాద్

తెలంగాణ గడ్డపై పుట్టడమే వారు చేసిన నేరమా ?

సీమాంధ్రకు అదనపు మెడికల్‌ సీట్లు ..తెలంగాణకు మొండి చేయి ఇంతకంటే వివక్షకు ఆధారమేం కావాలి : హరీష్‌ హదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి): మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ: నలుగురికి గాయాలు

నిజామాబాద్‌: నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఈరోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ నెల 6 నుంచి కొత్తరైళ్లు

సికింద్రాబాద్‌: ఈనెల ఆరు నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశ పెడుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు , ఆజ్మీర్‌-హైదరాబాద్‌ల మధ్య వారంలో ఒక సారి తిరిగే…

బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెెలిపారు.

సెప్టెంబర్‌ నాటికి ద్రవ్యోల్భణం తగ్గుముఖం

చెన్నై: దేశంలో సాధారణ పౌరులు అకాశాన్నంటుతున్న ధరలతో మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర, ఆర్థిక ప్రధాన సలహాదారు కౌశిక్‌ బసు పేర్కొన్నారు. నగరంలో మంగళవారం సదరన్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆండ్‌…

రాజ్యంగ సంక్షభం లేదు

బెంగుళూరు: కార్ణటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షభం ఏమీ నెలకొనలేదని గవర్నర్‌ హెచ్‌.ఆర్‌.భరద్వాజ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు, ఉపసంహరణ గురించి ముఖ్యమంత్రి సదానందగౌడ ఇప్పటికే…

తుంగభద్రకు జలకళ

హోస్పేట,: తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వదర నీరు వచ్చి చేరుతోంది. గత వారం టి.బిడ్యాంలో ఇన్‌ఫ్లో మైనన్‌ స్థాయిలో ఉండేది. దాదాపు జలాశయం అడుగంటింది. కేవలం 4టీఎంసీల నీటినిల్వ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు…

అధిష్టానం పై ఒత్తిడికి ప్రయత్నం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. యూపీఏ మిత్ర పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధనకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఊహాగానాలకు తావు లేకుండా తెలంగాణ పై…

వినోదపుపన్ను రాయితీ ఇవ్వాలి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. చిరంజీవి నేతృత్వంలో నిర్మాణతలు డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, కేఎస్‌ రామారావు, కళ్యాణ్‌, అశోక్‌కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏ రాష్ట్రంలోనూ…

ఏకాభిప్రాయసాధనకు చర్యలు చేపట్టాలి

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన కోరారు.