యూరో తుది పోరు నేడే
కీప్:యూరోపియన్ ఛాంపియన్షిప్ 2012 తుది ఘటానికి చేరుకుంది.తుది పొరు ఆదివారమే.ఓవైపు టోర్ని ఆరంభం నుంచి తిరుగులేని విజయాలతో ఫరల్కు దూసుకొచ్చిన స్పెయిన్ మరోవైపు ఆరంభంలో తడబడి ఆపై కీలక మ్యాచ్ల్లో తిరుగులేని విజయాలతో తుది పోరుకు సాదించిన ఇటలీ…

