హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు
బెంగళూరు:హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనే కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ఖుషీద్ తెలిపారు.శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ సేవా ప్రాధికార నిర్వహించిన ఒక సదస్సులలో ఆయన పాల్గొన్నారు.ఆయన ప్రసంగిస్తూ హైకోర్టు న్యాయమూర్తుల…

