Friday, 6 November 2026

హైదరాబాద్

గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు తమను సంప్రదించాడని ఏసీబీ అధికారులకు…

రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆలహాబాద్‌ బ్యాంకు ఛైర్మన్‌ జె.పి.దువా ప్రకటించారు. ప్రస్తుతం 18శాతానికి ఉన్న వ్యవసాయ రంగం వాటిని భవిష్యత్తులో పెంచుతామని ఆయన హైదరాబాద్‌లో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 20శాతం వృద్ధితో…

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌ భేటీ అయ్యారు.…

వెబ్‌సైట్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పరీక్ష హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌ టికెట్లను అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి అధికారులు తెలిపారు. జులై 8న జరిగే రాత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని…

గాలి బెయిల్‌ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్‌ కోసం యాదగిరి మే 2, 3 తేదిల్లో పదే పదే ఫోన్లు చేశారని,…

రేపు పదోతరగతి, ఇంటర్‌ దూరవిద్య ఫలితాలు

హైదరాబాద్‌: పదోతరగతి ఇంటర్మీడియట్‌ దూరవిద్య వార్షిక ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలను ప్రాథమిక విద్యామంత్రి ఎస్‌.శైలజానాథ్‌ విడుదల చేస్తారు. స్కూల్‌ డ్రాపవుట్లకు విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2008లో పదోతరగతి దూరవిద్యను ప్రవేశపెట్టింది. మొదటి ఏడాది పదోతరగతిలో…

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ సర్కార్‌ వరాలు

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.సీఎం జయలలలిత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.వారికి ప్రస్తుతం ఆరోగ్య బీమా కింద ఇస్తోన్న మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు.ఉద్యోగులకు గృహ నిర్మాణానికి ఇస్తోన్న మొత్తాన్ని రూ.15లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచారు.ఉన్నతాధికారులు ప్రస్తుతం…

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు, కార్మికులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి నుండి…

చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

హైదరాబాద్‌: సినినటుడు యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసాడు. నాకు మ్యాట్రిక్‌ ప్రసాద్‌  మంచి మిత్రుడని కాని ఆయన ఇలా ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.  అదే జైల్లో ఉన్న  వైకాపా అధినేత జగన్‌ని మాత్రం కలవలేదని…