Friday, 6 November 2026

హైదరాబాద్

చురుగ్గా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం:రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోసరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నాడు.ఒడిశా నుంచి దక్షిణా తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి చురుగ్గా…

నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం బాధాకరం

కర్నూలు:  ముగడిచిన పది సంవత్సరాలలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం జరగడం బాధాకరమని స్థానిక శాసనసభ్యుడు, వైద్య  విద్యాశాఖ మంత్రి కొండ్రు రళి కర్నూలులో చెప్పారు. ప్రమాద ఘటనపై మంత్రి స్పందించారు.…

ప్రధాని పదవి చేపట్టాలని సోనియాకు రాష్ట్రపతి కార్యలయం ఉత్తర్వులు

ఢిల్లీ: ప్రధాని పదవి చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా సోనియాగాంధీని ఆహానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ కూడా సిద్దం చేసింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా అప్పుడిక మరో మార్గం లేదు. అయితే మేమంతా ఆశ్చర్యపోయేలా సోనియా గాంధీ ప్రధాని పదవికి మన్మోహన్‌సంగ్‌ను…

గిరిజనుడు రాష్ట్రపతి అయ్యే సమయం వచ్చింది:అరవింద్‌ నేతామ్‌

బోపాల్‌:ఒక గిరిజనుడు దేశానికి రాష్ట్రపతి కావాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ బహిష్కృత నేత అరవింద్‌ నేతామ్‌(70) చెప్పారు.గిరిజన నేత పి.ఎ.సంగ్మాకు మద్దతు ప్రకటించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన శుక్రవారం పేర్కొన్నారు.సంగ్మాకు మద్దతు ప్రకటించినందుకు…

గిన్నిస్‌రికార్డుల కెక్కిన జాతీయ గీతం

కృష్ణలంక:మన దేశ జాతీయ గీతమైన ‘జనగణమన’పాటను ఒకేసారి లక్షన్నర మందికలిసి ఆరుసార్లు ఆలపించటం ద్వారా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లో చోటు చేసుకుంది.కార్యక్రమంలో నగరంలోని మాంటిసోరి కళాశాల ఆవరణలో జరిగింది.లయన్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన…

పేలుడు స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం కలెక్టర్‌

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ప్రాణనష్టం లేదని తెలిపాడు. చిలుకపాలెం  నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు…

నేడు టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.

సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్‌ అధికారులు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్‌ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.

మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌:ఇండియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అమెరికన్‌ క్రీడాకారిణి బేథని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు.సానియా జోడి 6-3,6-2 సెట్ల తేడాతో ఫ్రెంచ్‌ జంట స్టీఫెన్‌ ఫోర్జ్‌-క్రిస్టినా మ్లెడినోవిక్‌పై గెలుపొందారు.

స్వదేశనికి చేరుకన్న అంగ్‌సాస్‌ సూకీ

యాంగాన్‌: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాస్‌ సూకీ రెండు వారాల యూరోపు పర్యటన ముగించుకుని ఈ రోజు స్వదేశం చేరుకున్నారు. శనివారం ఉదయం  యాంగాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నా సూకీకి స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. రెండు…