Friday, 6 November 2026

హైదరాబాద్

పరిశ్రమలో పేలుతున్న రియాక్టర్లు

గ్రామీణ రణస్థలం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతున్నాయి. పరిశ్రమ ఆవరణలో పొగలు దట్టంగా అలముకున్నాయి. మంటలు మరింత విస్తరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు అగ్నిమాపక…

చైనాలోని జిన్‌ జియాంగ్‌లో భుకంపం

చైనా: చైనాలోని జాన్‌ జియాంగ్‌ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.

నాగార్జున అగ్రికెమ్‌ కంపనీలో భారీ పేలుడు

శ్రీకాకుళం: జిల్లాలోని చిలుకపాలెం దగ్గర నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. పది మందికి తీవ్ర గాయలవటంతో వారిని సమీపంలోని…

రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ  చేసింది. కేరళకు చెందిన, 1976 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన మిన్నీ మాథ్యూ ఇప్పటివరకు భూపరిపాలన ప్రధాన పనిచేస్తున్నారు.

ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదల టాప్‌-10లో బాలురదే పైచేయి

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, జూన్‌ 29 : ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్‌ 10లో బాలురదే పైచేయిగా నిలిచింది. మాసాబ్‌టాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి…

రాయల తెలంగాణకు ఫ్రంట్‌ వ్యతిరేకం

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ నర్సంపేట, జూన్‌ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం…

ప్రసార భారతి మాజీ సీఈఓ పై అవినీతి కేసు మూసివేత

న్యూఢిల్లీ: కామన్‌వెల్త్‌ క్రాడల ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ప్రసార భారతి మాజీ సీఈఓ బి.ఎన్‌.లల్లి పై సమోదైన మోసం, నేరపూరిత కుట్ర కేసులను మూసి వేయాలని సీబీఐ నిర్ణయంచింది. కేసులో దాఖలైన అభియోగాలను బలపరిచే గట్టి…

సరబ్‌ జిత్‌ విడుదలకు పాక్‌ ప్రజలు తోడ్పడాలి

సల్మాన్‌ ఖాన్‌ ముంబయి: పాకిస్థాన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన విడుదలకు పాక్‌ ప్రజలు,…

తత్కాల్‌ బుకింగ్‌ వేళల్లో మార్పు

న్యూఢిల్లీ: జూలై 10 నుంచి వేళలు మారనున్నాయి. జూలై 10 నుంచి తత్కాల్‌ బుకింగ్‌ ఉదయం 8 గంటల బదులుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కొత్త విధానం వల్ల బుకింగ్‌ కౌంటర్ల పై భారం తగ్గించడమే కాకుండా…

పద్దచెరువుగట్టులో శిశువుల మృతదేహాలు లభ్యం!

మహబూబ్‌నగర్‌, జూన్‌ 29 : పెద్దచెరువుగట్టు ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పైగా అవన్నీ చిన్నపిల్లల మృతదేహాలు కావడం మరింత సంచలనమైంది. తొలుత ఆరు…