ఢిల్లీ చేరుకున్న గవర్నర్
ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆయన ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీలతో భేటీ కానున్నట్లు సమాచారం.
ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆయన ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీలతో భేటీ కానున్నట్లు సమాచారం.
హైదరాబాద్: శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తామని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థాయిసంఘాలకు ఆమోదం తెలపడం సభ చరిత్రలో ఓ మైలురాయన్న ఆయన పార్టీలన్నింటితో పాటు ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. స్థాయి సంఘాల…
హైదరాబాద్: డీజీపీ ధినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారి చేసిన క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ మేరకు క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ వేసింది.
హైదరాబాద్: జులై 9నుంచి 21వ తేది వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.2వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒకేరోజు 5వందల పాఠశాల భవనాలు,…
హైదరాబాద్: గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు, మత్య్స కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. రైతు బజార్లలో చేపల స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోరారు.…
శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ ఎన్.ఎ.హూడా హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటన పై నేర పరిశోధన విభాగం సమగ్ర దర్యాప్తు జరుపుతోందని శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ ఎన్.ఎ.హూడా పేర్కొన్నారు. ఈనెల 12న దళితులపై…
హైదరాబాద్: వాన్‌పిక్‌కు అక్రమ భూకేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేషీకీ లేఖ రాసినట్లు సమాచారం. సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన వినయ్ కుమార్‌కు ఈ అభ్యర్థన అందినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినంత…
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలకు ముగిసింది. రాష్ట్రంలో 6,596మద్యం దుకాణాలున్నాయి. చివరి రోజు కావడంతో టెండర్‌దారులు గ్రేటర్ పరిధిలోని అబ్కారీ భవన్‌కు వందల సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వం నూతన విధానం ప్రకారం హైదరాబాద్…
చీపురుపల్లి: మద్యం దుకాణాలు కలిగిన తెల్లరేషన్ కార్డుదారుల నుంచి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పరిశీలన జరిపారు. మొత్తం 8మంది ఇళ్లకు వారు వెళ్లగా ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అతని నుంచి వివరాలు…
వరంగల్ : హన్మకొండలోని నక్కలగుట్టలో సోమవారం సాయంత్రం ఓ కార్ల షెడ్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ షెడ్డులో ఉన్న సుమారు 15 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలో పెట్రోల్ బంక్…