Thursday, 5 November 2026

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లనున్న పీసీసీ మాజీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డీ శ్రీనివాస్‌ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్‌ అధిష్టానానికి డీఎస్‌ వివరించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి, ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే…

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా ఉద్రిక్తతం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసంది. పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రవేశద్వారాలు ఎక్కిలోనికి చొచ్చుకెళ్లేంకు ప్రయత్నించారు. రాష్ట్రంలో విద్యార్ధులు ఎదర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం లక్డీకపూల్‌లోని విద్యాశాఖ…

ఈడీ పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై నోటిసులు తీసుకునేందుకు జగన్‌ తరపు న్యాయవాదులు నిరాకరించారు. నోటిసులు నేరుగా జగన్‌కు ఇచ్చేందుకు ఈడీ…

చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో భేటీ

హైదరాబాద్‌: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.

పాఠశాల బస్సు బోల్తా

ప్రకాశం: బల్లికురవ మండలం కొప్పరపాలెం వద్ద ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు.

17 సంఖ్యకు చేరిన స్టీల్‌ ప్లాంట్‌ మృతులు

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన సీహెచ్‌ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 కి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు…

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ నాగేశ్వర్‌రావు తదితరులను ఏసీబీ ప్రశ్నించింది. హాన్మకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేను…

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అన్నారు. కోస్తాంధ్ర తీరం…

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు…