Tuesday, 3 November 2026

హైదరాబాద్

రాష్ట్రమంతటా భద్రత కట్టుదిట్టం

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా బలగాలను మోహరించారు. కడపలో ప్రతి నియోజకవర్గంలో పారామిలటరీ బలగాలను మోహరించినట్లు…

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి సుధీర్ఘంగా…

కళంకిత మంత్రులు రాజీనామా చేసి విచారణకు హాజరు కావాలి

హైదారాబాద్‌, మే 27 : అవినీతి మంత్రులు రాజీనామా చేసి సీబీఐ విచారణకు హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. మద్యం విధానాలపై తిరుపతిలో అఖిల పక్ష నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా…

మోపిదేవి కేర్‌ ఆస్పత్రికి తరలింపు

హైదారాబాద్‌, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా…

ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా అరెస్టు జరగవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇ పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను…

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ…

ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్‌ టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కెవీవీ గోపాలరావు తెలిపారు.…

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. దీర్ఘకాలికంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న విభేదాలతో తెలుగుదేశం…

కృష్ణాజిల్లాలో హై అలర్ట్‌ – విజయవాడకు అదనపు బలగాలు

విజయవాడ, మే 27 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు అదనపు బలగాలను ఖమ్మం జిల్లా నుండి రప్పించారు. జగన్‌ అరెస్టు…

ఆయుర్వేదంతో మొండి వ్యాధులు నయం

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): ఆయుర్వేదం వైద్యంతో మొండి వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ చిరంజీవి నిపోలియన్‌ అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని వైద్య సేవలు…