Tuesday, 3 November 2026

హైదరాబాద్

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని…

నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నకు మొక్కుకున్న…

ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 నిందితుడు జగన్‌ కూడా సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్‌…

ప్రధాని మన్మోహన్‌ను సోనియా సమర్థించడంపై ‘అన్నా’ ధ్వజం

.సోమవారం దేశ రాజధానిలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మన్మోహన్‌సింగ్‌పై తాము చేసిన ఆరోపణలను  వ్యతిరేకిస్తూ ఆయనకు కితాబు ఇవ్వడంపై  హజారే  ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కాగ్‌ తప్పుబట్టిన విషయాన్ని…

మన్మోహన్‌ సమర్థ ప్రధాని

పీఏపై ఆరోపణలను తిప్పి కొట్టండి సోనియా పిలుపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర     ఎంపిక బాధ్యత సోనియాకు అప్పజెప్తూ సీడబ్ల్యూసీ తీర్మానం న్యూఢిల్లీ :ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఏ ప్రభుత్వం పై విపక్షాలు, అన్నా హజారే బృందం చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్‌…

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం    క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌     న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇక నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన సోమవారంనాడు రాజ్యసభ లో…

రెండో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 4 : అక్రమాస్తుల కేసుల అరెస్టయి చంచల్‌గూడ జైల్‌లో ఉంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ రెండో రోజు విచారించింది. సీబీఐకి ఐదు రోజుల కస్టడీకి ఇచ్చి…

భారత్‌ బంద్‌ విజయవంతం

భారత్‌ బంద్‌ విజయవంతం ధరల పెంపును నిరసిస్తూ రాజధానిలో భారీ ర్యాలీ                రెచ్చిపోయిన ఆందోళనకారులు తగ్గించే వరకూ పోరాటం : నారాయణ                        హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు : రాఘవులు హైదరాబాద్‌, మే 31 (జనంసాక్షి):  గురువారం హైదరాబాద్‌ లో…

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : కరీం

కరీంనగర్‌్‌, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కరీం అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల…

జగన్‌ అరెస్టు దుర్మార్గం – మైసూరారెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేయించిన కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.…