చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్
నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. నెల్లూరులోని…

