మూడో రౌండ్లోకి ప్రవేశించిన రోజర్ ఫెదరర్
న్యూఢిల్లీ: వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్ విజయం సాధించాడు.
న్యూఢిల్లీ: వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్ విజయం సాధించాడు.
వింబుల్టన్: పురుషులు డబుల్స్ విభాగంలో భారత్ టెన్నిస్ క్రీడాకారులు మహేష్‌భూపతి, రోహన్ బోపన్నలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో భూపతి,రోహన్జోడీ ఫెల్టర్, జూజరిలపై 6-0, 7-6, 6-2 తేడాతో విజయం సాధించారు.
డమాస్కన్: సిరియాలోని అల్-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్-ఇక్‌బారియా టీవీ అధ్యక్షుడు బసర్ అస్సాద్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోందని దీంతో ప్రభుత్వ…
ముంబాయి: భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్ ఎక్సేంజ్ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. టాటా స్టీల్, టాటా పవర్, స్టెరిలైట్ ఇండస్ట్రీన్, సన్‌ఫార్మా, హిందాల్కో…
రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం జగన్ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని తన కంపెనీల్లోకి మళ్లించుకున్నారని సీబీఐ తెలిపింది. అక్రమాస్తుల వ్యవహారంలో రూ.43వేల…
శ్రీకాకుళం, జూన్ 27 : ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్లో…
న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన సమస్యపై సొనియాగాంధీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలియజేశారు.సోనియాతో బేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని సోనియా…
హైదరాబాద్:జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అక్రమాస్తుల కేసులో రూ.43 వేల కోట్ల ప్రజాదనానికి నష్ట వాటిల్లిందని తెలిసిందని.తెలిసింది.నిందితుడు జగన్ తన కంపెనీల్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు మళ్లించుకున్నాయిరని చెప్పింది.అక్రమాస్తుల కేసులో 4 అభియోగ పత్రాలు దాఖలు…
ఢిల్లీ: పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అధినేత్ర సోనియాగాంధీకి సలహాలు ఇచ్చామని చిరంజీవి అన్నారు. పార్టీలో సమన్వయలోపం ఉన్న విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో సోనియాతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉప…
హైదరాబాద్: జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు వినిపించాల్సి వుంది. విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.