Saturday, 28 November 2026

జిల్లా వార్తలు

కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు సిద్ధమవుతున్నడు… ఈ యేడైన కరువు ఛాయలు అలుముకోకుండా వర్షాలు సమృద్ధిగా…

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు…

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ నాగేశ్వర్‌రావు తదితరులను ఏసీబీ ప్రశ్నించింది. హాన్మకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేను…

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అన్నారు. కోస్తాంధ్ర తీరం…

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు…

అడ్రసు లేని ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ బిల్లులు రాక లబోదిబో మంటున్న కూలీలు

శాయంపేట జూన్‌ 19, (జనంసాక్షి) : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రవీణ్‌ కుమార్‌ గత నెల నుంచి ఆయన వ్యక్తిగత కార ణాల వలన సెలవు మీద వెళ్లిపోయారు.  దాం…

నిందితుల విచారణకు ఈడీకి అనుమతి

హైదరాబాద్‌: ఎమ్మార్‌, ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల…

గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసఫ్‌ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే…

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను…