హైదరాబాద్ చేరుకున్న సుష్మస్వరాజ్
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.
తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటువేయద్దని పిలుపునిచ్చారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 8 (జనంసాక్షి): పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యాలయంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రధమస్థానంలో నక్కల రవళి, ద్వితియ స్థానంలో కూకట్లరవళి వీరిని ప్రధానోపాధ్యాయులు సబ్బని ప్రసాద్,ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
కాల్వశ్రీరాంపూర్ ,జూన్ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్,టీడీపీ,కాంగ్రేస్,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో విత్తనాలను రైతులకు అందించాల్సిన అధికారులు కేవలం వందల్లో విత్తనాల బస్తాలు…
ఆదిలాబాద్, జూన్ 8 (జనంసాక్షి): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం తేదీలను జిల్లా కలెక్టర్ అశోక్ ఖరా రు చేశారు. ఈ నెల 11వ తేదీన ఉట్నూరులోని…
ఆదిలాబాద్, జూన్ 8 (జనంసాక్షి): సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28వ త ేదీన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 14 కార్మిక సంఘాలకు పోటీ…
ఆదిలాబాద్, జూన్ 8 (జనంసాక్షి): ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు పంట సాగులో ఆచరిస్తున్న విధానాల్లో లోపాలను సవరించేందుకు ప్రతి గ్రామానికి ఒక…
ముత్తారం జూన్ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్ డిడ్‌లపై బ్యాంకులో పంటరుణాలు…
పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.
హైదరాబాద్ : థాయ్‌లాండ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది.…