చెవి కమ్మల కోసం చిన్నారి హత్య
హైదరాబాద్ : చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను అపహరించిన పక్కింటి మహిళ ఆ బాలికను గొంతు నులిమి చంపి…
హైదరాబాద్ : చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను అపహరించిన పక్కింటి మహిళ ఆ బాలికను గొంతు నులిమి చంపి…
ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేయాలని బీసీ సంక్షేమ అధికారి రాజశేఖర్ ఓ ప్రకటనలో…
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కళాశాలల కన్వీనర్ సీహెచ్ అరుణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో…
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా తనకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్, ప్రింట్…
అశ్వారావు పేట గ్రామీణం:ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తు కార్యాచరన ప్రణాళిక కోసం జూన్ 9న ఖమ్మంలో ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను నిర్వహించనున్నట్లు ఆ సంఘం (సీఐటీయూ) మండల అధ్యక్షురాలు దమయంతి తెలిపారు.స్థానిక…
ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఇల్లెందులోని సంఘం కార్యాలయంలో మంగళవార ఏర్పాటు చేసిన విలేకరుల…
వరంగల్ : పరకాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సురేఖ…
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
హైదరాబాద్ : వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభలో స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వేములవాడ…
ఆదిలాబాద్, జూన్ 5 (ప్రజల కోరిక నెరవేర్చని పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 884వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని…