Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం

ఖమ్మం న్యాయవిభాగం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం జూన్‌ 10న ఖమ్మం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు దాసరి జగదీశ్వరరావు  ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రధాన కార్యదర్శి నంచర్ల వెంకటేశ్వర్లు ఒక…

బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు

ఖమ్మం క్రీడల్‌:నేడు అంతర్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ టెర్నీలో పాల్గొనే జిల్లా అండర్‌ 19 బాలి బాలికలను గురువారం ములకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జట్టను నిర్వహించనున్నట్లు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి బొంతు శ్రీనివాస్‌ తెలియజేశారు. ఎంపికైన…

నాలుగో రోజు వరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ములకలపల్లి: మండలంలోని రాజాపుర వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పాల్వంచకు చెందిన కంభంపాటి రాజు(35) బైక్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. దీంతో  కంభంపాటి…

ఆదిత్యునిపై నల్లటి బొట్టు!

న్యూఢిల్లీ, జూన్‌ 6 : ఆదిత్యునిపై నల్లటి బొట్టు! ఇదొక అద్భుత దృశ్యం. సూర్యుడు, శుక్రుడు, భూమి సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుందని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. కనులారా…

సోదాలు.. అరెస్టులు మద్యం వ్యాపారుల్లో దడ పెంచిన ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, మెదక్‌, నల్గొండ, చిత్తూరు,…

అవినీతి పరుడు జగన్‌ను కఠినంగా శిక్షించాలి : పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 6 : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన…

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు  కోఠి సీబీఐ…

న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా

అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్‌ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేస్తూ.ససీపీఐఎంఎల్‌ అశ్వారావుపేటకు  చేందిన సంఘ నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య  తదితరులు నాయకత్వం వహించి, న్యూడెమోక్రసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.